Iqbal Chand's

గుసగుసలు-13

Posted on

వొకడు నామాడి శ్రీధర్ – 2 నామాడి శ్రీధర్ జీవితం చాలా ఛందోబద్దమైనది. ఇంతటి నియమావళి జీవనసరళి మా గ్రూప్ లో మరొకడు లేడు. నా బాల్యమిత్రుడని అనడం కాదు కాని, నిజం గా మా 30-35 యేళ్ళ సహవాసం లో  ఏనాడు శ్రీధర్ నోటినుండి వొక బూతుమాట కాదు కదా వొక్క పరుషమైన మాట కూడా మేమెవ్వరమూ వినలేదు. (ఒమ్మి రమేష్ బాబు కూడా ఇదే వరుస క్రమం వాడు). ఎంతో కోపం వస్తే తప్ప […]

Iqbal Chand's Review

“మోహధూపం”   

Posted on
Sameeksha

ఇప్పుడు ఈ కవిత్వమే కావాలి “బొక్కెన” మాట విని చాలా రోజులయింది. ఈ కవి మళ్ళీ నన్ను ఖమ్మం జిల్లాలోని వో మారుమూల మా పల్లెటూరి బాల్యపు రోజుల్లోకి  తీసుకొని వెళ్ళాడు. “శేషభట్టార్ రఘు” కవి. సుకుమారకవి. కొంచెం సుకుమారంగా చెప్పాలంటే లలిత కవి.    “చలిగాలి లో  బద్దలవుతున్న నిద్ర వంటి హృదయం నాది ఇక ఉరుముతున్న గద్దలా గది ఒడ్డున ఉండ లేను…… …. ….. ….. ….. …… …… …………. వ్యసనం […]

Iqbal Chand's

గుసగుసలు-13

Posted on

వొకడు నామాడి శ్రీధర్ -1  కవిత్వం కోసం దేనినైనా వొదులుకోగలగడం అందునా తెలుగులో….. ఇది సాధ్యమా? ఊహకు అందే విషయమేనా?  వొకే వొక్కడు వున్నాడు. నామాడి శ్రీధర్. కవిత్వం కోసం నామాడి శ్రీధర్ ఏమైనా చేయగలడు.  ’90 ల ప్రారంభంలో తన మిత్రులు ఓమ్మి రమేష్ బాబు, శశి లతో “కంజిర” కవిత్వం బులెటిన్ ని నడిపాడు.  అంబాజీపేట నుండి రాజమండ్రి వచ్చి “కంజిర ” ముద్రణ పనులు చూసుకుంటున్నప్పుడు హోటల్లో భోజనం చేస్తే డబ్బులు ఖర్చు […]

Iqbal Chand's

గుసగుసలు-12

Posted on

అమృత ప్రీతమ్ – సాహిర్- ఇమ్రోజ్ ల త్రికోణ ప్రేమ కథ అమృత ప్రీతమ్ హిందీ, పంజాబీ, భాషల్లో ప్రముఖ కవయిత్రి, నవలా రచయిత్రి వ్యాసకర్త. పద్మశ్రీ, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమి అవార్డులతో పాటు జ్ఞానపీఠ్ గ్రహీత. 31-8-1919 న గుజ్రాన్ వాల, పంజాబ్ లో జన్మించింది. 31-10-2005 న డిల్లీ లో మరణించింది. బాలీవుడ్ సినిమా కవుల్లో అగ్రగణ్యుడు సాహిర్ లూధియాన్వి. 8-3-1921 న లుధియానా , పంజాబ్ లోజన్మించాడు. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ప్రముఖ ఉర్దూ కవి […]

Uncategorized

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ 

Posted on
Digi Arts Wishes

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ     సంక్రాంతి పండుగ రాగానే సూర్యుడు మఖర రాశిలో ప్రవేశించాడు అని అర్థం. సంక్రాంతి పండుగను తెలుగు వారు మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని మరియు మూడవ రోజును కనుమ సంక్రాంతి అని అంటారు.  మొదటి రోజు – భోగి: ఈ రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు […]

Iqbal Chand's

గుసగుసలు-11

Posted on

సౌందర్యాత్మక వేదన :ఊర్మిళ కవిత్వం “మ్రుత్యువొక్కతే చిరకాల నేస్తం” ఆధునిక తెలుగు కవిత్వం లో ఇప్పటివరకు చూడని కవిత్వం పంక్తి. వొల్లు జలదరించింది. నిజమేన అని నమ్మలేక గిచ్చుకోవలసి వచ్చింది. అంగార స్వాప్నికురాలు ఊర్నిళ ఉరఫ్ శొభా భట్ కవిత్వం వొక సౌందర్యాత్మిక వేదనాభరితం. దారి తప్పి ఇటు తెలుగు నేలపై పొరపాటున రాలి పడిన మరో భాషా నక్షత్రం ఈ శొభా కవిత్వం.  “నా శవపేటికను నేనే నిర్మించుకోనా   అందమైన నగిషీ పనితనం ప్రదర్శించుకోనా”  […]

Iqbal Chand's

గుసగుసలు-10

Posted on

“కౌముది” గారి గానకచేరి కౌముది గారి అసలు పేరు ముహమ్మద్ షంషుద్దీన్. హిందీ సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసారు తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, పారశీక భాషల్లో  పండితుడు. ఎలా అంటే నిఘంటువు అవసరం లేనంత భాషావేత్త. మంచి భావకుడు, గాయకుడు, కవి, అనువాదకుడు.హిందీ ప్రేమ్ చంద్ సాహిత్యం అంతటా తెలుగులో అనువదించారు. అలాగే ఉర్దూ నుండి కొన్ని వేల గజల్స్, కవితలు అనువదించారు. తను స్వయంగా కొన్ని వందల కవితలు రాసారు. దురదృష్టవశాత్తు 1963లో ఖమ్మం […]

Iqbal Chand's

గుసగుసలు-9

Posted on

ఇమ్రాన్ ఖాన్ @ 22 : 22 : 22 : 22 :   ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ క్రికెట్ కెప్టన్ గా అందరికి తెలుసు. ఇమ్రాన్ ఖాన్ పరిచయం రెండు రకాలుగా చెబుతారు. ఒకటి అతని క్రికెట్ కెప్టెన్స్యీ, క్రికెటింగ్ గురించి మరొకటి అతని ప్లేబోయ్ తనం గురించి. రెండింటిలో ఏది ఆకర్షణీయంగా వుండేది అని రేహమ్ ఖాన్ అడిగిన ప్రశ్నకు ఖాన్సాబ్ నవ్వుతూ క్రికెట్ మైదానంలో […]

Iqbal Chand's

గుసగుసలు-8

Posted on

పాట ఖరీదు 25 వేలు ఆ రోజుల్లో అంటే 1960 కంటే ముందు శాస్త్రీయ సంగీత కారులు సినిమాల్లో పాటపాడటం అంటే చాలా నామోషీగా తలచే వారు. అది కె.ఆసిఫ్ మొగల్-ఎ-ఆజం సినిమా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న రోజులు. దిలీప్ కుమార్, పృధ్విరాజ్ కపూర్, మధుబాలలు ప్రధాన పాత్రలు. సంగీత దర్శకుడు నౌషాద్. నౌషాద్ దర్శకుడు ఆసిఫ్ ని ఒక పాట బడే గులాం అలీ ఖాన్ తో పాడిద్దాం అని కోరాడు. కె.ఆసిఫ్ స్వయంగా ఎన్నో […]

Iqbal Chand's

గుసగుసలు-7

Posted on

ఆకస్మిక అదృశ్య కవి : చిత్రకొండ గంగాధర్ చిత్రమైన కవి చిత్రకొండ గంగాధర్. 1990-91 మధ్య కాలంలో ఒక రోజు సాయంత్రం నా గదిలోకి ఒక బక్కపలచని సుమారు 19-20 సంవత్సరాల వయసు కుర్రోడు వచ్చాడు. సార్! మీ మిత్రుడు ఓమ్మి రమేష్ బాబు నన్ను మీ దగ్గరకి పంపించాడు అని మర్యాదగా చెప్పాడు. బహుశా ఏ పుస్తకం కోసమో రమేష్ పంపించి వుంటాడు అనుకుని సరే కూర్చో అన్నాను. నన్ను బహుశా ‘సర్’ అని పిలిచిన […]