Uncategorized

కలేకూరి సమాధి

kalekoori Prasad

కలేకూరి సమాధి

                   — ఇక్బాల్ చంద్.

 

నిర్దయ సుడిగాలి !  కొంచెం జాగ్రత్త వహించు

ఇక్కడే నా ప్రాణ స్నేహితుడు గాఢ నిద్రలో వున్నాడు!

అతడో నిప్పురవ్వ! నిన్ను సైతం దహించగలడు –

 

 వో చల్లని మేఘమాల! కొంచెం కరుణించి పయనించు

ఇక్కడే నా ప్రాణస్నేహితుడు యోగ నిద్రలో వున్నాడు!

అతడో ప్రేమ మధు పాత్రిక! మిమ్మల్నీ మత్తులో ముంచగలడు —

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Krishna pradad Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Krishna pradad
Guest
Krishna pradad

Good ,Good feel.