Iqbal Chand's

గుసగుసలు-15

Mr.Perfect Aamir Khan

హిందీ సినిమా హీరో  ఆమీర్ ఖాన్. సూపర్ స్టార్, మిస్టర్ పర్ ఫెక్ట్, చాక్ లెట్  బోయ్. ఇవి అతని బిరుదులు. లేక మారు పేర్లు.

పూర్తి పేరు మొహ్మద్ ఆమీర్ హుస్సేన్ ఖాన్. 14-3-1965 న ముంబై లో పుట్టాడు.

పద్మశ్రీ(2003), పద్మభూషన్(2010) గ్రహీత.

Amir In Yaadon Ki Barath

ఆమీర్ ఖాన్ ఒక్క సీన్ పర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లయిన  కష్టపడి చేస్తాడు.అందుకే అతణ్ణి  Mr.Perfect అని అంటారు. యాదోంకి బారాత్(1973) లో బాల నటుడిగా నటన జీవితం ప్రారంభం. ‘పాపా కెహతేహై బడానామ్ కరేగా’ అంటూ “ఖయామత్  సే ఖయామత్  ” తో (1988) పునః ప్రారంభం.

Reena-Amir

సినిమాల్లో Mr.Perfect గా నటించిన, నటిస్తున్న ఆమీర్ ఖాన్ తన నిజ జీవితంలో All is well గా లేదు. Perfection అంతకంటే లేదు. తన బాల్య స్నేహితురాలు రీనాదత్త ను ప్రేమించి 1986లో పెండ్లి చేసుకొన్నాడు. కాని, ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా 2002లో విడాకులు తీసుకొన్నారు.

Pooja-Amir

“దిల్ హై కె మాన్ తా నహి ” సినిమాలో చేస్తున్నప్పుడు, ఆ సినిమా కథానాయిక పూజా భట్ ప్రేమలో మునిగి పోయాడు. తర్వాత కాలంలో ఒక సందర్భంలో పూజాభట్ మాట్లాడుతూ ఆ ఆరునెలలు అంటే ఆమీర్ తో గడిపిన ఆరునెలలు నా జీవితంలో స్వర్ణయుగం అంటూ అభివర్ణించింది. తర్వాత కొంత కాలం ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ తో లింక్ అప్. “లగాన్” సినిమా కాలంలో పరిచయమైన “కిరణ్ రావ్” తర్వాత భార్య అయింది.

“కిరణ్ రావ్” స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతి. ప్రస్తుతం వారు కూడా రేపోమాపో విడాకులకు సిద్దంగా వున్నట్లు గుసగుస. అందుకే ఆమీర్ జీవితం సినిమా జీవితంలాAll is well కాదు. నిజజీవితంలో Mr.Perfect అంతకంటేనూ కాదూ. కారణాలేమైనా కళాత్మకమైన కళాకృతులూ రచించే కళాకారుల నిజ జీవితం బైటికి కన్పించే అంత కళాత్మకంగా వుండదు. అందుకే కళాత్మక జీవితంలో కొలవలేనంత కల్లోలం.           

టాప్ 10 అమీర్ ఖాన్ సినిమాలు  

1. త్రీ ఇడియట్స్Amir Khan Movies

2. దంగళ్

3. పీ.కె.

4. లగాన్

5. తారె జమీన్ పర్

6. రంగ్ దె బసంతి

7. దిల్ చాహ్ తా హై

8. ఫనా

9. జో జీత వహి సికందర్

10. దిల్ హై కె మాన్ తానహి     

 

టాప్ 10 అమీర్ ఖాన్ పాటలు

1. ఆల్ ఈజ్ వెల్

2. హానికారక్ బాపు

3. చాంద్ సిఫారిష్ 

4. పాప కెహెతె హై

5. ఆతి క్యా ఖండాల

6. పెహెల నషా

7. దిల్ హై కె మాన్ తానహీ

8. రంగ్ దె బసంతి

9. చాహాహై తుఝ్ కో

10. కోయీ కహె కెహ్ తా రహె

14
Leave a Reply

avatar
12 Comment threads
2 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
10 Comment authors
SirajFariyazAsmaKavyaZuberiya Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Siraj
Guest
Siraj

Cool

Fariyaz
Guest
Fariyaz

“కళాత్మకమైన కళాకృతులూ రచించే కళాకారుల నిజ జీవితం బైటికి కన్పించే అంత కళాత్మకంగా వుండదు. అందుకే కళాత్మక జీవితంలో కొలవలేనంత కల్లోలం”

Amazing write up….
This is just beautiful, perfect, realistic…I really liked this one.

Asma
Guest
Asma

what info…. Thank you so much 🕊🕊

Kavya
Guest
Kavya

Nice article on Mr.Perfect

Zuberiya
Guest
Zuberiya

He is a kind heart person

Sony
Guest
Sony

We have learn something from his life history

Indhu
Guest
Indhu

He is working hard person

Srinika
Guest
Srinika

Fabulous actor

Sangeetha
Guest
Sangeetha

Nice

Rajesh
Guest
Rajesh

King of bollywood

Thanu sree
Guest
Thanu sree

Super songs

Praveen
Guest
Praveen

Super movies

Ravi
Guest
Ravi

His acting is superb

Venkatesh
Guest
Venkatesh

Super movies