Iqbal Chand's

గుసగుసలు-18

Gul Bahar Bano

విషాద గుల్ బహార్  బానో

Gul Bahar Bano
                      గుల్ బహార్ బానో

గుల్ బహార్ బానో పాకిస్తానీ ప్రముఖ గజల్ గాయకురాలు.

మేడం నూర్జహాన్

మేడం నూర్జహాన్ తర్వాత ఆ స్థాయిలో గజల్ ను  రక్తికట్టించి పాడిన గుల్ బహార్ బానో గొప్ప అందగత్తె.

‘చాహత్ మే క్యా దునియాదారి’ అనే గజల్ ను కొన్ని వందల సార్లు విన్నా ఇంకా తనివి తీరలేదు.

1963 లో పాకిస్తాన్ లోని భాగల్పూర్ లో పుట్టింది. స్వతహాగా పంజాబన్. 

జీనత్  అమన్

అలనాటి జీనత్  అమన్, రీనారాయ్ వంటి బాలీవుడ్ హీరోయిన్లకు మించిన అందమైన సహజ సౌందర్యరాశి.

Reena Roy
రీనారాయ్

 స్వతహా గా సిగ్గరి. లోకం పోకడ అంతగా తెలీని అమాయకురాలు. మొదట్లో రేడియో లో పాడేది. తర్వాత పాకిస్తాన్ టెలివిజన్లో గజల్స్ పాడటం ప్రారంభించాక చాలా పేరు ప్రఖ్యాతలతో పాటు పైకమూ సంపాదించింది.

 విషాదమేమిటంటే గుల్ బహార్ బానో సంపాదించిన డబ్బుల కోసం ఆమె సవతి సోదరుడు ఒకే గదిలో 10 సంవత్సరాలు బంధించాడు. లోకానికి ఆమె కనుమరుగు అయింది.

గుల్ బహార్ బానో

ఎలాగో పోలీసులకు ఈ విషయం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసి , గుర్తించి ఆమెకు చికిత్స కోసం హస్పిటల్ లో చేర్పించారు. ఇప్పుడు ఆమె తన సౌందర్యాన్ని కోల్పోడమే కాకుండా మానసిక స్థితిని కూడా పోగొట్టుకొని పిచ్చి తనంతో గడుపుతోంది.

 మిత్రులారా కింద ఆమె పాడిన గజల్స్ లింక్స్  ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారి వినండి. మీరు ఆమెను విపరీతంగా ప్రేమించక మానరు.

ప్రస్తుత  ఆమె  పరిస్థితికి  ఒక్క  చుక్క  కన్నీరైన  కార్చక మానరు.

గుల్ బహార్ బానో గజల్స్

1. చాహత్ మే క్యా దునియాదారి

2. ఢల్ గయి రాత్ బహుత్ దేర్

3. తూ పాస్ భీ హో తో

4. హమే జహన్ మె కోయి

5. హమ్ ఇష్క్ మే పాగల్

6. ఫిర్ కహా ముంకిన్ హువా

7. జవాని జిందగాని హై

8. దర్ద్ కె సాజ్ కీ లె

9. కభీ కభీ తో జజ్బే

10. క్యా సెహెర్ హై ముఝ్ పర్ 

3
Leave a Reply

avatar
3 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
karnati krishna kumariRajesh Inagantivaralakshmi Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
karnati krishna kumari
Guest
karnati krishna kumari

then and now ! what a pity ….
great voice ….thanks for your article
KKR

Rajesh Inaganti
Guest
Rajesh Inaganti

“Chahat mein kya duniyadaari ” one ghazal is enough for her life ….. what a beautiful voice. thank you Mohammad bhai for introduce to one more melody queen

varalakshmi
Guest
varalakshmi

abba inta vishaadamaa? ela bharinchaavu tale …