Iqbal Chand's

గుసగుసలు-8

పాట ఖరీదు 25 వేలు

ఆ రోజుల్లో అంటే 1960 కంటే ముందు శాస్త్రీయ సంగీత కారులు సినిమాల్లో పాటపాడటం అంటే చాలా నామోషీగా తలచే వారు. అది కె.ఆసిఫ్ మొగల్-ఎ-ఆజం సినిమా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న రోజులు.

దిలీప్ కుమార్, పృధ్విరాజ్ కపూర్, మధుబాలలు ప్రధాన పాత్రలు. సంగీత దర్శకుడు నౌషాద్.

కె.ఆసిఫ్

నౌషాద్ దర్శకుడు ఆసిఫ్ ని ఒక పాట బడే గులాం అలీ ఖాన్ తో పాడిద్దాం అని కోరాడు. కె.ఆసిఫ్ స్వయంగా ఎన్నో సార్లు బడే గులాం అలిని బతిమిలాడాడు ఒక పాట పాడమని. సినిమాల్లో పాడటం ఇష్టం లేని ఉస్తాద్ బడే గులాం అలి ఖాన్ తప్పించుకోవడం కోసం ఆ పాటకు పాతిక వేలు రెమ్యునరేషన్ అడిగాడు. కె.అసిఫ్ అంతకంటే మొండివాడు. తటపటాయించకుండా వెంటనే ఖాళీ చెక్ పై సంతకం పెట్టి ఇచ్చాడు. ఇక ఉస్తాద్ జీ కు పాడక తప్పలేదు.ఆ పాట తర్వాత చాలా పాపులర్ అయ్యింది.

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్

అది: “ప్రేమ్ జోగన్ బన్ కె…….” అదే సినిమల్లో పాటలు పాడిన మొహమ్మద్ రఫి, లతా మంగేష్కర్ లు ఒక్కక్క పాటకి మూడు వందలు మాత్రమే తీసుకొన్నారు. అది ఆనాటికి నేపద్య గాయకులుగా తేసుకొన్న అత్యధిక రెమ్యునరేషన్. మిగిలిన సినిమాల్లో పాడినందుకు వారికి 50 నుండి 150 రూపాయలు దొరికేవి. అలాంటిది ఉస్తాద్ జీ పాతిక వేలు అడిగారంటే చూడండి తమాషా.

“ప్రేమ్ జోగన్ బన్ కె…….”  Play Now

10
Leave a Reply

avatar
9 Comment threads
1 Thread replies
1 Followers
 
Most reacted comment
Hottest comment thread
10 Comment authors
MoinShaik Md HussainKavyaIQBAL CHANDPraveen Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Moin
Guest
Moin

Good information

Shaik Md Hussain
Guest
Shaik Md Hussain

Nice narrations of 1960

Kavya
Guest
Kavya

Good content ….and thanks for the song

Praveen
Guest
Praveen

Thank you. It’s a simple but meaningful phrase that people in this profession just don’t hear often enough.

Ramu
Guest
Ramu

Good

Rubeena Kausar
Guest
Rubeena Kausar

U People really provide a great content

Amulya
Guest
Amulya

Nice info

Shahanz shaik
Guest
Shahanz shaik

Excellent – Good to know the music industry where there is no technology.

Alekhya
Guest
Alekhya

Great information which helps us to know more about details which we don’t have any idea great combination of words and good literature

IQBAL CHAND
Guest
IQBAL CHAND

Thank you