Iqbal Chand's

గుసగుసలు-9

Imran Khan

ఇమ్రాన్ ఖాన్ @ 22 : 22 : 22 : 22 :

Imran Khan

ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ క్రికెట్ కెప్టన్ గా అందరికి తెలుసు.

Imran Khanఇమ్రాన్ ఖాన్ పరిచయం రెండు రకాలుగా చెబుతారు. ఒకటి అతని క్రికెట్ కెప్టెన్స్యీ, క్రికెటింగ్ గురించి మరొకటి అతని ప్లేబోయ్ తనం గురించి. రెండింటిలో ఏది ఆకర్షణీయంగా వుండేది అని రేహమ్ ఖాన్ అడిగిన ప్రశ్నకు ఖాన్సాబ్ నవ్వుతూ క్రికెట్ మైదానంలో ఆడుతున్నప్పుడు క్రికెట్ మాత్రమే నాలోకం, మైదానం దాటి వచ్చాక మీరు చెప్పే రెండోది అని జవాబిచ్చరట.

Reham Khan
                   రేహమ్ ఖాన్

ఇంతకూ రేహమ్ ఖాన్ ఇమ్రాన్ జీ రెండో భార్య! ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ 1992 లో వరల్డ్ కప్ 22 పరుగుల తేడాతో గెలిచింది. ఇమ్రాన్ మొదటి భార్య “జెమిమా” ను వివాహం ఆడినప్పుడు ఆమె వయస్సు 22 సంవత్సరాలు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ జెమిమా కంటే 22 సంవత్సరాలు వయస్సులో పెద్దవాడు.

Jemima
                                   జెమిమా

అలాగే క్రికెట్ సన్యాసం చేసాక ఇమ్రాన్ జీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ- ఇన్సాఫ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. రాజకీయ అరంగేట్రం అయ్యాక కచ్చితంగా 22 సంవత్సరాలకు పాక్ ప్రధాని పీఠం అధిరోహించారు. మరి ఆయన ఆ కుర్చీలో 22 నెలలు వుంటారా లేదా 22 సంవత్సరాలు వుంటారా మనం చెప్పలేం. వేచి చూద్దాం. ముచ్చటైన మాటేమిటంటే మన కమల్ హాసన్ అన్నట్లు వారిరువురికీ మూడు సార్లు వివాహం కలిసిరాలేదు. కాని బోలెడంత ప్రేమ మాత్రం దొరికింది.        

8
Leave a Reply

avatar
8 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
KavyaVishalThanu sreeAkshayaVijay kumar Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya
Guest
Kavya

Good Article…

Vishal
Guest
Vishal

Nice Article on Mr. Imran Khan

Thanu sree
Guest
Thanu sree

Well done ! 👍

Akshaya
Guest
Akshaya

Awesome ! Keep writing ✍️

Vijay kumar
Guest
Vijay kumar

Very nice

Rama krishna
Guest
Rama krishna

Wow It’s so cute

Praveen
Guest
Praveen

Such a beautiful

Shahanz shaik
Guest
Shahanz shaik

Nice