Iqbal Chand's

గుస గుసలు -2

గుసగుసలు-2

సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా: అంతా భ్రాంతియేనా?

బాలివుడ్ వెండితెర పై తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా.

29-12-1942 న పంజాబ్ ,ఆమ్రుత్సర్ లో జన్మించాడు. అసలు పేరు జతిన్, అయితే  సినిమాల కోసం రాజేష్ గా మార్చుకున్నప్పటికీ సినీవారంతా కాకా అని ముద్దుగా పిలుచుకునేవారు .

అప్పట్లో సగటు భారతీయ యువతుల స్వప్న రాకుమారుడు అంటే తప్పులేదు. ఎంతటి ఫాలోయింగ్ అంటే హీరో ని కలవడం కుదరకపోతే స్టూడియో బయట పార్కింగ్ చేసిన రాజేష్ ఖన్నా తెల్లటి కారుని తన లిప్ స్టిక్ తో తడిమి ఎర్రటి కారు గా మార్చే వారు. అంతటి పిచ్చి ఫాలోయింగ్ బహుశా మరే నటుడికి ఉండకపోవచ్చు. 1991-96 మధ్య కాంగ్రేస్ పార్టీ యం.పి.  గా వున్నాడు.

మొదటి సినిమా ఆఖరి ఖత్.  

1969-71 మధ్యలో వరుసగా 15 సూపర్ హిట్ సినిమాలు అందించాడు. అది ఇప్పటికీ ఒక రికార్డ్. అంజూ మహేంద్ర తొ మొదట్లో సహజీవనం.  తర్వాత 1973 లో డింపుల్ కపాడియ తొ వివాహం. వీరి విషాద వైవాహిక జీవతం గురుంచి అందరికి తెలుసు. తర్వాత చాలా యేళ్ళు టీనా మునిం తో సహజీవనం. డింపుల్ కపాడియ తో విడాకులు కాకపోవడంతో టీనా కూడా దూరం అయింది.  మహా శిఖరం పై నుండి పతనం మొదలైనది. కరి మింగిన వెలగపండు గదరా సుమతి లా అందరూ దూరమయ్యారు. ఒంటరి తనం లో విపరీతమైన డ్రింక్ అండ్ స్మోక్ లు క్యాన్సర్ ను బహూకరించినది.

తన ఇంటిని తన తర్వాత మ్యుజియంగా మార్చాలని తలచాడు .  కాని 1992 లో అతను చనిపోయాక తన భార్యా పిల్లలు ఆ ఇంటిని 90కోట్ల కు అమ్ముకున్నారు.

“ఇప్పుడు నేను వున్నచోటు న నిన్న యెవరో వున్నారు. ఈరోజు నేను వున్నాను. రేపు మరెవరో వుంటారు. యేదీ పరిమినెంట్ కాదు.”  ఇది తనదే ఒక సినిమా మాట.

టాప్ 10 రాజేష్ ఖన్న సినిమాలు

1. ఆరాధన                        Watch Online
2.  ప్రేమ్ నగర్                  Watch Online
3. కటీ పతంగ్                   Watch Online
4. అమర్ ప్రేమ               Watch Online
5. ఆనంద్                        Watch Online
6. దో రాస్తే                         Watch Online
7. సౌతన్                          Watch Online
8. రోటి                              Watch Online
9. దాగ్                              Watch Online
10. ఆప్ కి కసం               Watch Online

టాప్ 10 రాజేష్ ఖన్నా పాటలు

1.  రూప్ తేర మస్తాన (ఆరాధన)        Play
2. మేరె సప్నోంకి రాణి (ఆరాధన)     Play
3. చింగారి కోయి                                   Play
4. యే జో మొహబ్బత్                          Play
5. ఆతె జాతె ఖూబ్సూరత్                   Play
6. జిందగి కె సఫర్ మె                         Play
7. బిందియా చంకేగీ                            Play
8. షాయద్ మేరి షాది కి ఖయాల్      Play
9. చల్ చల్ చల్ మెరె సాథి              Play
10. నాచ్ మేరి బుల్ బుల్                  Play

3
Leave a Reply

avatar
3 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
SudhaAnithaKavya Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Sudha
Guest
Sudha

Thank you iqbal sir for bringing those old and gold memories of legendary actor, Rajesh Khanna and thank you for such golden songs,it’s very refreshing…☺️

Anitha
Guest
Anitha

Thank you for bringing legendary actor memories and golden movies for this generation… thank you very much sir 😊

Kavya
Guest
Kavya

A sad and true Words for a great legend actor… Thank you Iqbal Sir