Uncategorized

పేయింగ్ గెస్ట్

పేయింగ్ గెస్ట్

1.
కనిపించేవన్నీ
  చాలా ఆకర్షణీయంగా 
     కాంతులీను వర్ణాల్లో …..
కానీ , విచిత్రమేమిటంటే 
   వొక్కటీ సొంతం కాదు …
     
2.
తాత ఇల్లు కట్టాడు
నాన్న నివసించాడు
నేను అద్దెకు ఉంటున్నాను 
మరి నా బిడ్డ ……?
3
బీటలు వారిన అద్దం
  నెత్తుటి మరకలు
     అస్పష్ట ముఖ చాయలు –
ఈ సంత లో 
   వొక్క వాయిద్యమూ నాకు సరిపడలేదు – 
అక్కడకీ 
    చాలా చంపుకొన్నాను –
అప్పటికీ 
   స్వీయాత్మనూ తరిమేసాను –
మిణుగురుల్ని రవ్వంత వెలుగునూ భిక్షించాను –
రేపటి ఉదయాన పరిచయస్తులు
   నా నిదుర చెవుల్లో శాపనార్ధాల్తో  
      పునర్మూల్యాంకనాలు !  
ఇది నా ఇల్లు కానే కాదు !!!

4
Leave a Reply

avatar
4 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
4 Comment authors
vara lakshmiprajaktakarnati krishna kumariJameela chand Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
vara lakshmi
Guest
vara lakshmi

ఈ సంత లో
వొక్క వాయిద్యమూ నాకు సరిపడలేదు – excellant !

prajakta
Guest
prajakta

jakaaassss imagination ……

karnati krishna kumari
Guest
karnati krishna kumari

it’s a common to all .. good poem ..

Jameela chand
Guest
Jameela chand

ఆలోచించే వాళ్ళకి కవి యొక్క జీవిత చెరిత్ర ఇందులోనే ఉంది..