DPTS Ugadi Wishes

Happy Ugadi

Posted Leave a commentPosted in Uncategorized
ఉగాది శుభాకాంక్షలు యుగానికి పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఆదిగా జరుపుకునే ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావటం చేత పకృతిలో ఉన్న చెట్లన్ని కొత్త లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో పచ్చగా కళకళ లాడుతూ శోభాయమానంగా కనిపించే సుందర దృష్యాలను చూసి [...]

Star Of The Week – Prof.Masana Chennappa

Posted Leave a commentPosted in Uncategorized

ఆచార్య మసన చెన్నప్ప ఉత్తమ అధ్యాపకులు, పరిపూర్ణ పరిశోదకులు సరళ హృదయుడు. సంభాషణ చతురుడు.వ్యక్యాణంలో హాస్యప్రియుడు.వ్యక్తిగా ఆయనొక తొణకని నిండు కుండ. వేద వాజ్ముయాన్ని ఆపోసన పట్టి, ఉపనిషత్తుల పై పరిశోదన చేపట్టి సామాన్యుది భాషతో సమన్వయించి ఉపన్యసించడం చెన్నప్ప గారికి నిత్యకృత్యం. సంప్రదాయ రీతిలో పద్య రచనను, ఆధునిక పంథాలలో గేయ వచన కవితలను అలవోకగా సృష్టించ గల కవిశ్రేష్టులు చెన్నప్ప గారు.అలా అటు ప్రాచెన సాహిత్యానికి, ఇటు ఆధునిక కవిత్వానికి నడుమ వారధిగా ఖ్యాతి […]