హేమంతం – A Tribute To Dr. Putla Hemalatha

Posted 14 CommentsPosted in హేమంతం

హేమంతం A Tribute To Dr.Putla Hemalatha ప్రముఖ కవయిత్రి,కథకురాలు, భారతదేశంలోనే మొదటి మహిళా వెబ్ పత్రిక ‘విహంగ’ వ్యవస్థాపకురాలు డిజిప్లానెట్ సహ వ్యవస్థాపకురాలు డా.పుట్ల హేమలత గారు ఆకస్మికంగా అకాల మరణం పొందారని తెలియజేయడానికి మాకు భాష పలకడం లేదు. డిజిప్లానెట్ లోనే అనుబంధంగా ‘డిజిఆర్ట్స్’ ను డా.ఇక్బాల్ చంద్ తో కలిసి రూపకల్పన చేశారు. తెలుగు కళాకారులు అందరినీ  ఒకే వేదికపైకి తీసుకొనివచ్చి  వారి రచనలను డిజిటలైజ్ చేసే ఆలోచనలో గత రెండు సంత్సరాలుగా […]