Kalekoori Prasad2

కలేకూరి సమాధి – తొలిపరిచయం

Posted 1 CommentPosted in Iqbal Chand's

కలేకూరి కొన్ని జ్ఞాపకాలు నిర్దయ  సుడిగాలి! కొంచెం జాగ్రత్త వహించు ఇక్కడే నా ప్రాణస్నేహితుడు గాఢ నిద్ర లోవున్నాడు! అతడో నిప్పురవ్వ! నిన్ను సైతం దహించగలడు–  వో చల్లని మేఘమాల! కొంచెం కరుణించి పయనించండి . ఇక్కడే నా ప్రాణస్నేహితుడు యోగ నిద్రలో వున్నాడు! అతడో ప్రేమ మధు పాత్రిక! మిమ్మల్నీ మత్తులో ముంచగలడు —                                                             కలేకూరి సమాధి/ ఇక్బాల్ చంద్. తొలిపరిచయం: 1993 లో వొక వేసవి మధ్యాహ్నం  ప్రముఖ  కార్టూనిస్టు జావెద్, నేను […]

mohammad black and white image

తలత్ – నౌషాద్ ల సిగరెట్ మంట

Posted 2 CommentsPosted in Iqbal Chand's

తలత్ – నౌషాద్ ల సిగరెట్ మంట             1950′ ల్లో హిందీ సినీ వినీలాకాశంలో సంగీత దర్శకుడు “నౌషాద్” ఆడించిందే ఆట, పాడించిందే పాట లా సాగింది. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతకు ముందు ఒకటి రెండు సంవత్సరాల క్రితమే మహా గాయకుడు కె.ఎల్. సైగల్ తో “షాజహాన్” సినిమాలో పాటలు పాడించాడు. (జబ్ దిల్ హీ టూట్ గయా, అయ్ దిల్ బే ఖరార్ […]

wite image,man

గుసగుసలు -20

Posted Leave a commentPosted in Iqbal Chand's

Mr. 360° బహుముఖాలు!! అత్యాధునిక అంతర్జాతీయ క్రికెట్  ప్రపంచంలో A.B.D పేరును ప్రేమించని వారు ఉండరు. విధ్వంసకరమైన ఎన్నో రకాల un orthodox షాట్స్ ను మెరుపుల్లా  మెరిపిస్తాడు. అందుకే క్రికెట్ లోకం A.B డివిలియర్స్ ని మిస్టర్ 360 డిగ్రీస్ అని ముద్దుగా పిలుచుకుంటారు.    A.B బ్యాటింగ్ చేస్తుంటే నాకు మటుకు నేను ఎంత ముఖ్యమైన అత్యవసరమైన పని ఉన్నప్పటికీ వాయిదా వేసుకుంటాను. ఆ సమయంలో చావు పిలిచినా అవుట్ అయ్యే వరకు ఆగమని బ్రతిమిలాడుకొంటాను.  […]

BVV Prasad

గుసగుసలు-19

Posted 5 CommentsPosted in Iqbal Chand's

తెలుగు  హైకూల  చిరునామా  బి.వి.వి. ప్రసాద్                  తెలుగులో  హైకూల  ప్రస్తావన  వస్తే  హైకుత్రయంలో ఒకరు  బి.వి.వి. ప్రసాద్ .    చాలా  మంది హైకూలు రాసినప్పట్టికీ  నాసరరెడ్డి,బి.వి.వి ల గాఢత , క్లుప్తత  స్థాయి  కొంచెం  ఒక మెట్టు  ఎక్కువ.     నామాడి శ్రీధర్ తన కవిత్వానికి  హైకూ అని పేరు పెట్టకపోయినా ఆతని కవిత్వానికీ అదే గుణం       ఉంది.   […]

singing lady

గుసగుసలు-18

Posted 3 CommentsPosted in Iqbal Chand's

విషాద గుల్ బహార్  బానో గుల్ బహార్ బానో పాకిస్తానీ ప్రముఖ గజల్ గాయకురాలు. మేడం నూర్జహాన్ తర్వాత ఆ స్థాయిలో గజల్ ను  రక్తికట్టించి పాడిన గుల్ బహార్ బానో గొప్ప అందగత్తె. ‘చాహత్ మే క్యా దునియాదారి’ అనే గజల్ ను కొన్ని వందల సార్లు విన్నా ఇంకా తనివి తీరలేదు. 1963 లో పాకిస్తాన్ లోని భాగల్పూర్ లో పుట్టింది. స్వతహాగా పంజాబన్.  అలనాటి జీనత్  అమన్, రీనారాయ్ వంటి బాలీవుడ్ హీరోయిన్లకు […]

man

గుసగుసలు-17

Posted 5 CommentsPosted in Iqbal Chand's

స్వప్న చోరుడు సిద్ధార్థ సిద్ధార్థ కవి, గాయకుడు అంతే అయితే ఏ గొడవాలేదు. మా అన్న అసుర మాటల్లో చెప్పాలంటే “సిద్ధార్థ కవిత్వం బాగోతులోనిరంది. సిద్ధార్థ స్థూలదృష్టికి కవి. కానీ ఆయన కేవలం కవి కాదు. He is more than a poet ” నిజంగానే అంతే! He is more than a poet! 30 యేళ్ళ బట్టి సిద్ధార్థ  కవిత్వం విన్పిస్తున్నాడు. తనతో ఎన్నో చీకటి రాత్రులే కాదు వెన్నెల రాత్రులూ గడిపాను. […]

Bhupen Hazarika

గుసగుసలు-16

Posted 3 CommentsPosted in Iqbal Chand's

భారతరత్న భూపేన్ హజారికా టి.వీ. లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ చూస్తూ ఎగిరి గంతులేసాను.భూపేన్ హజారికా కు మరో ఇద్దరితో కలిపి భారత రత్న ఇస్తున్నారు. భూపేన్ హజారికా భారతీయ పలుభాషల్లో ప్రముఖ గాయకుడు. పాటలు రాస్తాడు. స్వయంగా సంగీత స్వరకర్త. కొన్ని అస్సామీ సినిమాలు నిర్మించాడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా   సాహెబ్ ఫాల్కె అవార్డుల గ్రహీత. 08-09-1926 న జన్మించాడు. 05-11-2011లో మరణించాడు. ఈశన్య రాష్ట్రాలనించి వచ్చిన వొక డిఫరెంట్ యూనిక్ వాయిస్. తల్లి […]

smile amir khan

గుసగుసలు-15

Posted 14 CommentsPosted in Iqbal Chand's

Mr.Perfect Aamir Khan హిందీ సినిమా హీరో  ఆమీర్ ఖాన్. సూపర్ స్టార్, మిస్టర్ పర్ ఫెక్ట్, చాక్ లెట్  బోయ్. ఇవి అతని బిరుదులు. లేక మారు పేర్లు. పూర్తి పేరు మొహ్మద్ ఆమీర్ హుస్సేన్ ఖాన్. 14-3-1965 న ముంబై లో పుట్టాడు. పద్మశ్రీ(2003), పద్మభూషన్(2010) గ్రహీత. ఆమీర్ ఖాన్ ఒక్క సీన్ పర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లయిన  కష్టపడి చేస్తాడు.అందుకే అతణ్ణి  Mr.Perfect అని అంటారు. యాదోంకి బారాత్(1973) లో బాల నటుడిగా నటన జీవితం […]

image

గుసగుసలు-14

Posted Leave a commentPosted in Iqbal Chand's

సాహిర్- సుధా మల్హోత్రా విషాద ప్రేమ! రెండు కవితలు! ప్రముఖ ఉర్దూ కవి, హిందీ సినిమా గేయ రచయిత సాహిర్ లూధియాన్వి. 08-03-1921 న పంజాబ్ లోని లూధియాన లో ఒక కులీన పంజాబీ ముస్లిం కుటుంబం లో జన్మించాడు. అసలు పేరు “అబ్దుల్ హైమ్”. తల్లి పేరు సర్దార్ బేగం. సాహిర్ బాల్యం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. సాహిర్ తల్లితో ఉండిపోయాడు. మనసును కవిత్వింప చేసే గజల్స్, పాటలు రాశాడు. ఆరోజుల్లో సభల్లో ఉద్రేకపరచే ఉపన్యాసాలూ ఇచ్చేవాడు. […]

Namadi Sridhar

గుసగుసలు-13

Posted 4 CommentsPosted in Iqbal Chand's

వొకడు నామాడి శ్రీధర్ – 2 నామాడి శ్రీధర్ జీవితం చాలా ఛందోబద్దమైనది. ఇంతటి నియమావళి జీవనసరళి మా గ్రూప్ లో మరొకడు లేడు. నా బాల్యమిత్రుడని అనడం కాదు కాని, నిజం గా మా 30-35 యేళ్ళ సహవాసం లో  ఏనాడు శ్రీధర్ నోటినుండి వొక బూతుమాట కాదు కదా వొక్క పరుషమైన మాట కూడా మేమెవ్వరమూ వినలేదు. (ఒమ్మి రమేష్ బాబు కూడా ఇదే వరుస క్రమం వాడు). ఎంతో కోపం వస్తే తప్ప […]