Iqbal Chand's

గుసగుసలు-4

Posted on

ట్రాజడీ క్వీన్ మీనా కుమారి హిందీ చలన చిత్రసీమ లో మీనా కుమారికి వొక ప్రత్యేక స్థానం వుంది. మన మహానటి సావిత్రి కు సమకాలీనురాలు. తులనాత్మకంగా పరిశీలిస్తే ఇద్దరికి చాలా పోలికలు వున్నాయి. మీనా కుమారి అసలు పేరు “మెహజబీన్”.  చైనీస్ డాల్,  ట్రాజడీ క్వీన్, ఫిమేల్ గురుదత్, హింది సినీ సిండరిల్లా ఇలా అనేక పేర్లతో పిలిచేవారు. 01-08-1933 న జన్మించింది. 31-03-1972 కేవలం 38 సంవత్సరాల వయస్సులో మరణించింది. మీనా కుమారి అద్భుతమైన […]

Iqbal Chand's

గుసగుసలు-3

Posted on

డబ్బూ అను తెల్ల కుక్క పిల్ల  మరియూ  చింటూ అను బొద్దు పిల్లి… భారతీయ సిల్వర్ స్క్రీన్ పై షోమాన్ , మహానటుడు , నిర్మాత,దర్శకుడు , దాదా ఫాల్కె అవార్డ్ గ్రహీత రాజ్ కపూర్ గురించి ఎవరికి తెలీదు చెప్పండి?  తెర పై ఎంత చిత్రమైన  నటుడో,   తెర వెనుక జీవన విధానం కూడా అంతే విచిత్రమైనది.రాజ్ కపూర్ గురించి వేరే చోట చెప్పుకుందాం.  కానీ ప్రస్తుతానికి  అతని ఇద్దరు కొడుకుల పేర్ల వెనుకటి […]

Iqbal Chand's

గుస గుసలు -2

Posted on

గుసగుసలు-2 సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా: అంతా భ్రాంతియేనా? బాలివుడ్ వెండితెర పై తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా. 29-12-1942 న పంజాబ్ ,ఆమ్రుత్సర్ లో జన్మించాడు. అసలు పేరు జతిన్, అయితే  సినిమాల కోసం రాజేష్ గా మార్చుకున్నప్పటికీ సినీవారంతా కాకా అని ముద్దుగా పిలుచుకునేవారు . అప్పట్లో సగటు భారతీయ యువతుల స్వప్న రాకుమారుడు అంటే తప్పులేదు. ఎంతటి ఫాలోయింగ్ అంటే హీరో ని కలవడం కుదరకపోతే స్టూడియో బయట పార్కింగ్ చేసిన […]

Iqbal Chand's

గుస గుసలు – 1

Posted on

జీనా యహా! మర్నా యహా!!                                                                           ఇది  కేవలం కాలక్షేపం కోసం నా మిత్రుల కోరిక పై రాస్తున్నదే గానీ, పండితుల కోసం గానీ నా పాండిత్యం […]