Happy Birthday Jagaddhatri Garu

పుట్టినరోజు నెల ముందు నుండీ ఇంట్లో హడావిడి … గాంధీ జయంతి సెలవు కదా జీతం ఆలస్యమయ్యేది అందుకని డాడీ ముందు నెలలోనే బట్టలు కొనేసేవారు. ఇక చిన్నప్పుడైతే ఆఫీసువాళ్లకి ఆత్మీయులకి భోజనం. అమ్మ కి అంతా వంట పనే. ఇక పెద్దయ్యాక తమ్ముడు , వాడి ఫ్రెండ్స్ వాడి ఏర్పాట్లు , గిఫ్తులు , ఏంటో మనం పుట్టడమే గొప్పన్నట్టు … ఆనాటి హృదయాల ఆనంద గీతాలు …. తీయని జ్ఞాపకాలు …. మరో ఏడాది దాటి కొత్త వత్సరం లోకి జీవన యానం… అనురాగం తో ..అక్షరాలతో ….మీ అందరి ప్రేమతో ….మీ లవ్ జె _()_
గాంధీ 150 ఆరంభం …. జగతి 55 ప్రారంభం !!!

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
SudhaKavya Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya
Guest
Kavya

Happy Birthday Jagaddhatri Garu

Sudha
Guest
Sudha

Happy Birthday Jagaddhatri Garu