Iqbal Chand's

గుసగుసలు-6

Posted on

Happy New Year మిత్రులారా !నూతన సంవత్సర శుభాకాంక్షలు. Thank you so much for your kind support. 1. ఇప్పుడు నేను టీ.వీ.లో దేశ ప్రధాని శ్రీ మోడీ  గారి ఇంటర్వ్యూని చూస్తూ ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.  దేశం లో యువత ఆకాంక్షలు పెరిగాయి అని అంటున్నారు. 2. ఒకప్పుడు కాంగ్రెస్  ముక్త్ దేశ్ అన్నారు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కావాలని అంటున్నారు. ఈ మెలిక నాకు అర్థం కావడం లేదు. ఇటీవల […]

Iqbal Chand's

గుసగుసలు-5

Posted on

గుసగుసలు-5 1    31-డిశెంబర్ : కొత్తపల్లి “వెలుతురు పిట్టలు” కవి కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ గారి జన్మదినం 31-డిశెంబర్.1992-1994 మధ్య కాలంలో కంజిర మిత్రులతో పాటు మేము ఆయనతో చాలా సాయంత్రాలు గడిపాం.కవిత్యం లో బ్రీవిటీ గురించి ఆయన్ని చాలా సార్లు హింసించేవారం. ఎందుకో “చెట్టుకవి” ఇస్మాయిల్ గారంటే ఆయనకి ఎక్కడలేని కోపం. ఒకప్పుడు కొత్తపల్లి, ఇస్మాయిల్ గారూ మంచి మిత్రులు. కానీ, తర్వాత కాలంలో ఇద్దరూ బద్ద శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య శత్రుత్వానికి కారణం […]

Iqbal Chand's

గుసగుసలు-4

Posted on

ట్రాజడీ క్వీన్ మీనా కుమారి హిందీ చలన చిత్రసీమ లో మీనా కుమారికి వొక ప్రత్యేక స్థానం వుంది. మన మహానటి సావిత్రి కు సమకాలీనురాలు. తులనాత్మకంగా పరిశీలిస్తే ఇద్దరికి చాలా పోలికలు వున్నాయి. మీనా కుమారి అసలు పేరు “మెహజబీన్”.  చైనీస్ డాల్,  ట్రాజడీ క్వీన్, ఫిమేల్ గురుదత్, హింది సినీ సిండరిల్లా ఇలా అనేక పేర్లతో పిలిచేవారు. 01-08-1933 న జన్మించింది. 31-03-1972 కేవలం 38 సంవత్సరాల వయస్సులో మరణించింది. మీనా కుమారి అద్భుతమైన […]

Iqbal Chand's

గుసగుసలు-3

Posted on

డబ్బూ అను తెల్ల కుక్క పిల్ల  మరియూ  చింటూ అను బొద్దు పిల్లి… భారతీయ సిల్వర్ స్క్రీన్ పై షోమాన్ , మహానటుడు , నిర్మాత,దర్శకుడు , దాదా ఫాల్కె అవార్డ్ గ్రహీత రాజ్ కపూర్ గురించి ఎవరికి తెలీదు చెప్పండి?  తెర పై ఎంత చిత్రమైన  నటుడో,   తెర వెనుక జీవన విధానం కూడా అంతే విచిత్రమైనది.రాజ్ కపూర్ గురించి వేరే చోట చెప్పుకుందాం.  కానీ ప్రస్తుతానికి  అతని ఇద్దరు కొడుకుల పేర్ల వెనుకటి […]

Iqbal Chand's

గుస గుసలు -2

Posted on

గుసగుసలు-2 సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా: అంతా భ్రాంతియేనా? బాలివుడ్ వెండితెర పై తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా. 29-12-1942 న పంజాబ్ ,ఆమ్రుత్సర్ లో జన్మించాడు. అసలు పేరు జతిన్, అయితే  సినిమాల కోసం రాజేష్ గా మార్చుకున్నప్పటికీ సినీవారంతా కాకా అని ముద్దుగా పిలుచుకునేవారు . అప్పట్లో సగటు భారతీయ యువతుల స్వప్న రాకుమారుడు అంటే తప్పులేదు. ఎంతటి ఫాలోయింగ్ అంటే హీరో ని కలవడం కుదరకపోతే స్టూడియో బయట పార్కింగ్ చేసిన […]

Iqbal Chand's

గుస గుసలు – 1

Posted on

జీనా యహా! మర్నా యహా!!                                                                           ఇది  కేవలం కాలక్షేపం కోసం నా మిత్రుల కోరిక పై రాస్తున్నదే గానీ, పండితుల కోసం గానీ నా పాండిత్యం […]

Uncategorized

Star Of The Month

Posted on

ఈ నెల తార   ప్రముఖ కవయిత్రి, పరిశోధకురాలు డా. పుట్ల హేమలత Dr.PUTLA HEMALATHA  is an Instructor at Potti Sree Ramulu Telugu University. Rajahmundry, AP, India. She has a Ph.D in Telugu Literature on Internet. Beside teaching. She is Constantly working towards motivating writers across the globle to write in Telugu. As the Editor of the first […]

Uncategorized

Prathi Roju Aame Oka Sooryodayam

Posted on

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం ————————————— పొద్దు పొద్దున్నే ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు నా రెండు కళ్లూ సారిస్తానా… పత్రికలో ఆమె పదునైన అక్షరాల కొడవలి మెరుగైన లక్షణాల పిడికిలి కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని కమ్మని వంటల విందవుతోంది కాలం కదిలిపోవాలికదా అంటూ.. రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది లోపలి మనిషి బయటి మనిషీ అంటూ సెటైర్ల సాహిత్య సివంగవుతోంది ఆమె నాకు పాఠమో నేను […]

Uncategorized

పంటర్

Posted on

  1 రాత్రి వొక అరణ్యం పగలు వొక జూదశాల, ఉన్న ప్రపంచాన్ని వొదిలి లేని మరో ప్రపంచం కోసం యాత్ర – వొక్కటంటే వొక్కటే మంచి నీటి చుక్క కోసం నడి సముద్రం లొకి దూకి వెతుకులాట – 2 పడవ నడిపే పని దొరికాక ఇక ప్రాణాలపై భయం తేలిపోయిన మబ్బుల్తొని  లేచిపోయింది – 3 కేవలం బ్రెడ్ అండ్ బట్టర్ కోసమే అయితే ఎలాగైనా బతిని చావొచ్చు – చనించాక కూడా బతకడానికే […]