Uncategorized

Star Of The Month – Dr.Lakshmi Suhasini

Lakshmi Suhasini

దర్భ లక్ష్మీ సుహాసిని

 • లక్ష్మీ సుహాసిని లెక్చరర్ గా కవయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, పత్ర చిత్రాల ఆర్టిస్ట్. ఆదర్శ వ్యక్తిగా,మరియు సమాజం పట్ల భాద్యత కలిగిన మానవ మూర్తి గా 3 దశాబ్దాలుగా సుపరిచితురాలు. ఆవిడ ప్రజస్వామ్య రచయితల వేదిక మెంబెర్ గా కూడా సేవలు అందిస్తున్నారు.

 • ఆవిడ సమాజంలో విలువలకోసం, మార్పు కోరుకుని రచనలు చేశారు. పర్యావరణ స్పృహ కలిగిన పాటలతోటి, చిత్రాలతోటి ప్రభావితం చేశారు.నేత్ర అవయవ ,శరీర దాన కర్యక్రమాలలో మాతో కలిసి నడచిన సహచరి.                               ——గూడూరి సీతామహాలక్ష్మీ

 • లక్ష్మీ సుహాసిని గారు సామాజిక స్పృహ,మంచి భావాజాలం కలిగినటువంటి స్త్రీవాది. సమాజంలో ఆడవారి తరుపున పోరాడే మంచి ఫైటర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. నెల్లూరు జిల్లా సారా ఉద్యమ నాయకత్వంలో ఈమె పాత్ర మరపురానిది.

 • ఆధునిక కవిత్వం మీద రచనలు, కవితలు, వ్యాసాలు రచించారు.రెక్కలు పొదిగిన చూపు అనేది ఆవిడ గొప్ప రచనలలో ఒకటి. పరిశోధనా రంగం లో ఎంతో కృషి చేసి, ప్రపంచీకరణ నేపద్యంలో కధానిక పరినామం అన్న నా పి.హెచ్.డి గ్రంధానికి మార్గదర్శకురాలిగా అందించిన సహకారం ఎనలేనిది.                                                                        —–గాధి శ్రీనివాస్.

 • లక్ష్మీ సుహాసిని పరిశోదకురాలు, స్త్రీవాద రచయిత్రి, పత్రలిఖిత కారిణి, ఆవిడ ఆర్ట్స్ లో నాకు నచ్చినది “మంటల్లో మహిళ”. అవి అన్నీ పూల రేకులే అంటే నమ్మలేము. గొప్ప సందేశం అందించె చిత్రం.

 • ఆధునిక తెలుగు సాహిత్యం లో స్త్రీవాద రచయిత గా జానపద గాయకురాలుగా సామాజిక భాద్యత కలిగిన వ్యక్తిగా మంచి స్తానం వుంది. “చిటికిన వేలు కుట్ర”, నూర్-ఇ- చష్మి లాంటి కవితలు అంటే నాకు చాలా ఇష్టం.                                             —–డా. చెంగల్వ రామలక్ష్మీ.

 • సుహాసిని గారు తెలుగుసాహిత్యంలోను, కళలలోను, జానపద సాహిత్యంలోను సుప్రసిద్దురాలు.ఆమె ఎన్నో అవార్డులు, రికార్డులు సాధించారు. ఆమె తెలుగులో పి.హెచ్.డి తో నిలిపివేయకుండా డి.లిట్ చేసి తన గ్రంధాన్ని మా మద్రాసు యూనివర్సిటి కి అందించారు.

 • లక్ష్మీ సుహాసిని గారు మంచి హ్యుమనిస్టుగా మరియు ప్రజలలో చైతన్యం వచ్చేటటువంటి రచనలు చేశారు.                                                                            —–మాఢభూషి సంపత్ కుమార్.

 • లక్ష్మీ సుహాసిని గారు నెల్లూరు జిల్లాలోని కవయిత్రుల రచనల పై పరిశోధనలను ఒక రిఫరెన్స్ గ్రంధం లా మలిచారు. శ్రీ కె. వి రమణా రెడ్డి గారి సాహిత్యం మీద ఆవిడ చాలపరిశోధనలు చేశారు. ఆవిడ మంచి కవితలు రచించారు.ఆవిడ రచనలలో స్త్రీవాద దృక్పధం ఎక్కువగా కనిపిస్తుంది.

 • లక్ష్మీ సుహాసిని గారు తన కవితలు, రచనలు, విమర్శలు, ప్రసంగాలు ద్వారా ఆధునిక కవిత్వం లో సుస్థిరమైన స్తానాన్ని ఏర్పరచుకున్నారు.          —–ఆచార్య శ్రీపాద జయప్రకాశ్.

 • లక్ష్మీ పి.హెచ్.డి. చేసింది, తెలుగు లెక్చరర్ గా పని చేసింది,. పత్ర చిత్రాలు తయారుచేసి 50 పైగా ఇంటెర్నేషినల్ రికార్డ్స్ పొందింది. తను డైనమిక్ లేడి. ఎవరైన కస్తాల్లో వున్నారు అంటే వాళ్ళకి వెంటనే సహాయం చేస్తుంది. మానవ సంభంధాలకు ఎక్కువ విలువ ఇస్తుంది.సాహిత్యాన్ని పచ్చని ఆకులని ప్రేమించే సహోదరి. సుహాసిని ప్రగతిని కాంక్షించే డి.వి రమణి.                                                                                                              ——–డి.వి రమణి.

 • లక్ష్మీ సుహాసిని గారి బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రతికిన కాలంలోనే మనం బ్రతకడం మనం చేసుకొన్న అదృష్టం. పత్రచిత్ర రచన కారిణికి అభినందనలు.        —–డా.యు.ఆర్.ఆనంద శర్మ.

 • డా.సుహాసిని గారికి నోబుల్ ప్రైజ్ త్వరలో రావాలి అని కోరిక.డా.సుహాసిని ఆట, పాట, కవిత, అమోఘం. ఒక జీవిత కాలంలో ఇన్ని రికార్డులు సాధించడం ఆమెకే సాధ్యం.

      The great Dr. సుహాసిని.   Best of luck                                                                     —–మోహన క్రిష్ణ

 • డా|| లక్ష్మీ సుహాసిని మా అమ్మ అవడం వల్ల ఆవిడలోని కవయిత్రి రచయిత్రిని వాగ్గేయ కారిణి పత్ర చిత్ర కారిణి సోషల్ ఆక్టివిస్ట్ గా అతి దగ్గరగా చూసే అరుదైన అవకాశం నాకు కలిగింది. పత్ర చిత్రాలలో 2004 లోనే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రెకార్డ్ సాధించడంతో మొదలెట్టి మొత్తం 54 రికాడులు సాదించారు.

 • వందలాది మంది మహిళలని సారా ఉద్యమం లో నడిపించినా, కవితలతో భుజం తట్టినా పత్ర చిత్రాలతో పిడికిలి బిగిసేలా పదును పెట్టిన మడమ తిప్పని అమ్మ సంకల్పానికి మా

              We are proud of you Amma.                                  ———————-డా||స్పందన, సైకోథెరపిస్ట్

నీదంతా ఒక మాయ సుహాసిని, ఎప్పుడూ మాతో ఉన్నట్లే ఉంటావు. డింగ్ డింగ్ మని world records కొట్టేస్తావు. బోలెడు అభినందనలు ——శివ లక్ష్మి

12
Leave a Reply

avatar
11 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
11 Comment authors
kala krishnaDr.K.EswarammaSalma basheerLaxmikurma sankara rao Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
kala krishna
Guest
kala krishna

చాలా సంతోషం..సుహాసిని ” గారి ” స్నేహితులు పరిచయస్తులు సన్నిహితులు బంధువులు ఇలా ఒకరు కాదు అనేక మంది ప్రముఖులు శుభాభినందనలు అందజేస్తుంటే నాకు ఆనందంగానూ గర్వంగాను ఉంది..కారణం నాకు తాను దగ్గర బంధువు కారణం..న్యాయంగా “గారు” అనకూడదు సభ్యత కోసం అనాల్సివచ్చింది. ఇంగ్లీష్ లో ఓ మాటున్నది..multi skilled & talented అని ఈ మాటలు సుహాసినికి అతుక్కు పోయినట్టు సరిపోతాయి. చిత్ర పత్రాలు స్రుష్టించినా..క్రీడా రంగంలో అడుగు పేట్టినా సామాజిక రంగంలో ముందు నడచినా ఆనతి కాలంలోనే amateur స్తాయి నుంచి professional గా మారడం సుహాసీనీకీ ఏలా సాధ్యం అవుతోందో అర్ధంకాని విషయం. సుహాసిని life style స్త్రీలకే కాదు పురుషలకు కూడా స్పూర్తి దాయకం. చాలా మంది చేయలేనిది శోధించి సాధించావు. ఏంత అభినందించినా కోంత తక్కువే అవుతుంది. kala krishna..Doordarshan sr.producer ( Retd ).

Dr.K.Eswaramma
Guest
Dr.K.Eswaramma

Congratulations suhasini mam.You have been a great inspiration for me. You have soo many arts like singing, writing, dancing, teaching, herbarium artiste,etc.A person having these many angles in them is a great honour.You have achieved many records.Wish you will receive more and more in future.I am very proud to be your student mam.

Salma basheer
Guest
Salma basheer

ముందుగా మా గురువు గారికి శివరాత్రి శుభాకాంక్షలు.
ఆమె సంకల్ప బలం ముందు ఆమె వ్యక్తి గత జీవితం కానీ ఆమె ఆరోగ్యం కానీ నిలబడ లేక పోయాయి.

Laxmi
Guest
Laxmi

You are super lady .not star of the month
Star of life .All round champion .Hearty congrats.

Dr.A.subramanyam
Guest
Dr.A.subramanyam

Congrats.

Deepti Mukkamala
Guest
Deepti Mukkamala

My dearest peddamma, never resting , always on a path to bring a revolutionary change in society! Thank you for showing your unrelentless work ethic, so the following generation can find inspiration! You rock Super Star!

BalaKrishna Reddy Edla
Guest

We are very Proud of you Suhasini gaRu
you are role model to our socity.
All the Best.

BalaKrishna Reddy Edla
Guest

We are very proud of you Suhasini
All the Best.👍

Mahankala chakravarthi
Guest
Mahankala chakravarthi

Dr.Suhasini deserves to get noble prize

Vara Lakshmi
Guest
Vara Lakshmi

Great! Madam

Nirupama
Guest
Nirupama

Superb Lakshmi suhasini gaaru

kurma sankara rao
Guest
kurma sankara rao

Dr.D.Lakshmi Suhasini is a enthusiast woman 👩. She is a powerful poet & writer. She is also natural pointer. She has so many world records. She is iron lady of the modern society. Nature & environmental passionate woman in the society. She will got somany world 🗺 records in future. She is inspiration for the modern society.