Star Of The Month

ఈ నెల తార

 

ప్రముఖ కవయిత్రి, పరిశోధకురాలు

డా. పుట్ల హేమలత

Dr.PUTLA HEMALATHA  is an Instructor at Potti Sree Ramulu Telugu University. Rajahmundry, AP, India. She has a Ph.D in Telugu Literature on Internet. Beside teaching. She is Constantly working towards motivating writers across the globle to write in Telugu. As the Editor of the first Telugu Women Web Magazine Vihanga.com, her main thrust is towards bringing awareness & change in the lives of women & Minorities, by encouraging them to be creative & fearless in standing up for their rights. She has 3 Published books to her credit that include a poetry collection & collections of her research articles & Essays.

Home

 

  • మా అమ్మ కు వందనాలు
  • హేమలతమ్మ గారి కవిత్యం చదివి ఎదుగుతున్న వాళ్ళం.
  • అభినందనలు.

                                                                         –——–  డేవిడ్ కుమార్

                                                                                                 కవి

 మానవ సంబంధాల పట్ల ప్రేమ కలిగిన మరియు కంప్యూటర్ రంగం లో అంచెలు అంచెలు గా ఎదిగిన ప్రతిభావంతురాలు, నిజాయితీపరురాలు మన పుట్ల హేమలత గారు.లేఖన అనే పత్రిక సంపాదకత్వం వహిస్తూ రాస్తారు.

  • తన కోణంలో ప్రజారచయిత్రల వేదిక నుంచి స్త్రీ సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి సదస్సులు నిర్వహిస్తారు.
  • పుట్లహేమలత  గారు రచయిత్రిలలో ప్రత్యేక స్ఠానం కలిగి ఆమె భావాలు, రచనలు, సమకాలిన సమస్యల తన కోణం లో చెప్పగలిగిన గొప్ప రచయిత్రి.                                                                                                                                                                                                            ………….. డా.ఎండ్లూరి సుధాకర్

 

  • ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం వున్న గొప్ప రచయిత్రి డా. పుట్లహేమలత గారు. తన 13వ ఏట మొదటి కవిత రాశారు. ప్రజాశక్తి వాళ్ళ హేమలత గారు రాసిన బోయి వేమన్న కుసుమ ధర్మన్న అనే పుస్తకాలను ప్రచూరించారు.
  • అంతర్జాల సాహిత్యం గురించి తెలుగులో అంటే అది పుట్ల హేమ లత గారి తరువాతే. త్వరలో 80-90 వ్యాసాలతో కూడిన పుస్తకం ప్రచూరించ బోతున్నారు.
  • పుట్ల హేమ లత గారు ఒక దళిత గొప్ప రచయిత్రి గా తన స్థానం చిరస్థాయిగా నిలిచి వుంటుంది.                                                                                                                                             …………… మానస ఎండ్లూరి.

 

  • దళిత సాహిత్యం స్త్రీ వాద సాహిత్యాలకు, రచనలకు ప్రత్యేక స్థానం ఉన్న గొప్ప మహిల పుట్లహేమలత గారు. దళిత క్రైస్తవ సాహిత్యం, అట్టడుగు వర్గాల గురించి మరియు క్రైస్తవ సంబంధిత మాస పత్రికలలో కథలు నవలలు రాశారు.
  • అంతర్గాల తెలుగు సాహిత్యం లో డాక్టరేట్ చేసారు. పుట్లహేమలత గారి భర్త డా. ఎండ్లూరి సుధాకర్ గారు కూడా ప్రముఖ కవి మరియు తన కుమార్తె ఎండ్లూరి మానస గారు కూడా ప్రముఖ కథకురాలు.
  • రేడియో స్టేషన్ మరియు విహంగ మహిల సాహితి పత్రికకు సంపాదకురాలుగా పని చేసారు.                          ……. డా. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

 

  1. సామాజిక స్ప్రుహ కలిగిన అతికొద్ది రచయిత్రలలో హేమ లత గారికి ప్రత్యేక స్థానం ఉంది. పుట్లహేమలత గారి రచనలు అత్యంత సహజంగ వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది.
  2. తన రచనలు కల్ల ముందు జరిగిన సంఘటనలకు అక్షరరూపం.
  3. ఆధునిక సాహిత్యంతో పాటు అంతర్జాల తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్న గొప్ప మహిల పుట్లహేమలత గారు.

                   ……….. డా.అరసి శ్రీ

 

  • హేమలత చాల మంచి టెక్నికల్ బ్రెయిన్ ఉన్న ఉమెన్ రైటర్.
  • ఈ జనరేషన్ లో మా అందరితో పాటు చూసినపుడు ఒక అడుగు కాదు పది అడుగులు ముందు ఉన్నారు.
  • కంప్యూటర్ & టెక్ననాలజీ ని తన గ్రిప్ లొ పెట్టుకొని తొలిసారి ఒక వెబ్ మ్యాగజైన్ స్టార్ట్ చెయ్యడమే కాకుండా సక్సెస్ఫుల్ గా పది సంవత్సరాలుగా నడుపుతున్నారు.

                                                                                                         ———-  డా. దర్భ లక్ష్మి సుహాసిని

 

  • ఆవిడ వస్తువు దృక్పదం రచనా పద్దతి మిగతా వారికంటే భిన్నంగా వుంటుంది.
  • ఆవిడ తక్కువ రాసినప్పటికినీ వారు నిర్థిస్టంగా రచనని అద్భుతంగా చూపించగలిగిన ప్రతిభ ఉన్న వ్యక్తి.
  • హేమలత గారి లాంటి వ్యక్తులు సాహిత్యంలో ఇంకా కొందరు ఉండాలి. వారికి ఒక సముచితమైన ప్రత్యేక స్థానం ఉన్నది.

                                                                                                    ——- డా. రావులపాటి సీతారామారావు

 

  • కవిత్వం, విమర్శ, పత్రికా సంపాదకత్వం ఇలా బహుముఖ రంగాల్లో ప్రగ్నావంతురాలు అయినటువంటి సాహిత్యపరురాలు.
  • ప్రజాస్వామిక రచయిత్రిల వేదికలో ఇప్పటివరుకు కూడ కీలకమైన భాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్య పరంగా సామజికంగా సంస్థాగతంగా విలువైన ప్రాతినిధ్యాన్ని ఆవిడ అందించారు.
  • వ్యక్తిగతంగానే కాకుండా సామజికంగా కూడా సాహిత్యానికి ఆవిడ రాసేవి మంచి కాంట్రిబ్యుషన్స్.

—– డా. కె. ఎన్. మల్లీశ్వరి

 

  • హేమలత గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ ఎల్లప్పుడూ ఒక ఫైటర్. వాస్తవ జీవితంలో ఏ చిన్న విషయానికైనా వెంటనే చలిస్తారు హేమలత గారు.
  • వాస్తవ జీవితానికి తన అనుభవాన్ని జత చేసి రాయగలవారు హేమలత గారు.
  • ఆధునిక తెలుగు సాహిత్యంలో నిజం చెప్పాలంటే ఆవిడ ఒక విప్లవ అగ్నిజ్వాల.
  • జ్వలించే జ్వలితాక్షరం.

—– డా. జాలాది విజయ

 

  • మా అమ్మాయి నేడు గొప్ప కవయిత్రి గా రచయిత్రి గా మన్ననలు పొందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
  • మొదట్లో మా హేమలత రచనలు చేస్తున్నదని నాకు తెలిసేదే కాదు. పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను.
  • ఆమె ఇంకా గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను.

                                                                                                                                    —– మనోరంజితమ్మ

                                                                                                  (పుట్లహేమలత గారి తల్లి)

10
Leave a Reply

avatar
10 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
10 Comment authors
శ్రీపాద రామలక్ష్మిహనుమంత రావు.Manognyaరామలక్ష్మిvara prasad Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Anitha
Guest
Anitha

Dr.Vijaya Garu chepina prathi vaakyam aksharaala nijam…..

వెంకట్ కె
Guest
వెంకట్ కె

మా “అమ్మ”హేమలత గారికి శుభాకాంక్షలు రచయిత గా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

P j sunil
Guest
P j sunil

మీకు ఈ గుర్తింపు ఎప్పుడో రావాలి మేడం.
మీ కధలు నిజజీవిత చిత్రణలు. మీ కుటుంబమంతా సాహత్య సేవకే అంకితం.చరిత్రలో కొన్ని పేజీలు కాదు కాదు ఒక అధ్యయమే మీకోసం ఉంటుంది మేడం. మీకు మరిన్ని పురస్కారాలు వచ్చి, మరింత సాహిత్య సేవ చేసే శక్తి సమకురాలని కోరుకుంటూ….

-పి జె సునీల్.బొమ్మూరు

Maheswari
Guest
Maheswari

హేమలత గారి పరిచయం బావుంది.
అభినందనలు
-మహి

Krishna Kumari.
Guest
Krishna Kumari.

హేమలత గారి మొదటి కవిత ఎప్పుడు రాసారు?
K.Krishna Kumari.
Bangalore

vara prasad
Guest
vara prasad

మేడం!

ఇంటర్నెట్ పై మీకు ఇంటెరెస్ట్ ఎలా కలిగింది?

వర ప్రసాద్.

రామలక్ష్మి
Guest
రామలక్ష్మి

హేమలత గారి కవిత్వం చాలా క్లుప్తంగా ఉంటుంది.వారి గురించి ఇలా తెలియచేయడం చాలా బాగుంది.

శ్రీపాద రామలక్ష్మి

Manognya
Guest
Manognya

Good work from you Hemalatha Garu… you have always been a Role model and icon for many, May God bless you with good sucess and health. With Love Manognya

హనుమంత రావు.
Guest
హనుమంత రావు.

హేమలత చాల మంచి టెక్నికల్ బ్రెయిన్ ఉన్న ఉమెన్ రైటర్.
లక్ష్మి సుహాసిని గారు చాలా బాగా చెప్పారు.

హనుమంత రావు.

శ్రీపాద రామలక్ష్మి
Guest
శ్రీపాద రామలక్ష్మి

ఈ నెల తార లొ మాకు ఇష్టమైన కవయిత్రి లక్ష్మి సుహాసిని గారు ఎప్పుడు వస్తున్నారు?

శ్రీపాద రామలక్ష్మి